ఇక ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్..మార్కెట్లోకి టయొటా ఫస్ట్ ఈవీ కార్
ఆటోమొబైల్స్
- 3 month, 17 days ago
భారత ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లో గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్న ఒక పెద్ద సంచలనానికి తెరపడింది. ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఇబెల్లా (Toyota Urban Cruiser eBella) ను అసలు ఇండియాలో లాంచ్ చేయడం లేదని, బుకింగ్స్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు చెక్కర్లు కొట్టాయి.