33 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. దేశంలో తోపు కారు ఇదే
ఆటోమొబైల్స్
- 3 month, 22 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రాండుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కమర్షియల్ వెహికల్స్ రంగంలో ఈ కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోనే నంబర్-1 సెడాన్ కారుగా నిలిచిన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.