చోళుల రాగి శాసనాలను భారత్ కు తిరిగిచ్చేసిన నెథర్లాండ్స్
అంతర్జాతీయ
- 3 month, 2 days ago
నెదర్లాండ్స్ నుంచి 11వ శతాబ్దపు చోళ రాజవంశం నాటి చారిత్రక 24 రాగి పలకలను ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి తీసుకువచ్చారు. PM Modi recovers 11th-century Chola era copper plates from Leiden University in Netherlands.