ఇరాన్ తో వార్ క్లోజ్.. చర్చలు తుది దశకు: ట్రంప్ సంచలనం
అంతర్జాతీయ
- 2 month, 26 days ago
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పంద చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, గల్ఫ్ దేశాలతో సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. Donald Trump hints at potential US-Iran nuclear breakthrough.