టైర్లు అసమానంగా ఎందుకు అరిగిపోతాయి? వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే!
ఆటోమొబైల్స్
- 3 month, 17 hr, 20 min ago
Car Tire Maintenance Tips. మీ కారు టైర్లు ఒకే వైపు అరిగిపోతున్నాయా? అలైన్‌మెంట్, ప్రెజర్ మరియు సస్పెన్షన్ సమస్యల వల్ల కలిగే నష్టాలను గుర్తించి, టైర్ల జీవితకాలాన్ని పెంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.