గంటకు 778 యూనిట్లు అమ్ముడవుతున్న పేదవాడి బండి
ఆటోమొబైల్స్
- 4 month, 13 days ago
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతున్నా... ఒక కంపెనీ మాత్రం తగ్గడం లేదు. ఒక్క గంటలోనే వందల బైక్‌లు అమ్ముతూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 2026లో Honda Motorcycle and Scooter India చేసిన రికార్డ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి భారతీయ రోడ్ల మీద టూ వీలర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో హోండా (Honda Motorcycle & Scooter India) ఒకటి.